- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈసీ అదనపు సీఈవోను కలిసిన టీఆర్‌ఎస్ నేతలు!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో బీజేపీ నేతలు అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని టీఆర్‌ఎస్ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు సీఈవో బుద్ధాప్రకాశ్‌ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
దీనిపై వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఈసీ అధికారులను కలిసిన వారిలో గులాబీ నేతలు విప్ బాల్కసుమన్, ఎంపీ రంజిత్ రెడ్డి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.
Next Story