- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబరు 3న పోలింగ్, 10న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Next Story