- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వారియర్ మృతుల కోసం ఇలా..
by Anukaran |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా విధులు నిర్వర్తించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వైద్యలు, వైద్య సిబ్బందికి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ఘనంగా నివాళులర్పించారు. 2 నిమిషాలపాటు మౌనం పాటించారు.
ఈ సంధర్బంగా డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ… కరోనా వారియర్ గా పేరొందిన వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందిని ఆదుకోవాడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయ్యాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల యూనిట్, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్, తెలంగాణ మెడికల్ ఎంప్లాయుస్ యూనియన్, ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్, శానిటేషన్ అసోసియేషన్, సెక్యూరిటీ అసోసియేషన్, అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు.
Advertisement
Next Story