- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సోనుసూద్‌కు గుడి.. ఎక్కడో తెలుసా..?

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రజలకు కష్టం వస్తే నేనున్నాంటూ ముందుకు వస్తున్న సినీ నటుడు సోనుసూద్‌కు గిరిజనులు గుడికట్టి గుండెల్లో పెట్టుకున్నారు. లాక్‌డౌన్ సమయం నుంచి ఆపన్న హస్తం అందిస్తూ కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సోనూసూద్‌కు తెలంగాణ ప్రజలు కలియుగ దేవుడిగా భావిస్తూ ఏకంగా ఆయన విగ్రహం పెట్టి గుడి కట్టేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బతండాలో ఈ ఆలయం వెలిసింది.
Next Story