- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మారటోరియంపై విచారణ అక్టోబర్ 5కు వాయిదా
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. కేసు విచారణ సందర్భంగా మారటోరియం ప్రణాళికను అందించేందుకు తమకు కొంత సమయం కావాలని కేంద్రం, ఆర్బీఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గడువు కోరడంతో న్యాయస్థానం అక్టోబర్ 5కు కేసును వాయిదా వేసింది. అయితే ఇప్పటికే మారటోరియాన్ని పొడిగించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్న సాంకేతాలు వెలువడగా దీన్ని రెండేళ్ల పాటు అమలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story