- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు పులిహోర కలిపే బ్యాచ్చేనా.. జర జాగ్రత్త పిల్లకాటు తప్పదంట!
దిశ, వెబ్‌డెస్క్: పాములు పట్టేవాడికి ఏదో ఒక రోజు పాము కాటు తప్పదన్న సామెత అందరికీ తెలిసిందే.. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో పులిహోర కలిపేవాడికి పిల్లకాటు తప్పదనే సామెత వైరల్ అవుతోంది. ఇక్కడ పిల్లకాటు అంటే మరోలా అనుకోకండి మరి.. యువత చాటింగ్‌లో మునిగి పోయి తమ విలువైన సమయాన్ని కేటాయిస్తుంటారు. తర్వాత అవతలివారు ఒక్క సారే హ్యాండ్ ఇవ్వగానే ఏం కోల్పోయామనేది ఆలోచిస్తున్నారు.
నిత్య జీవితంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం.. కాలేజీల్లోనూ, ఆఫీసుల్లోనూ, వివిధ సంస్థల్లోనూ, మార్కెట్లోనూ అమ్మాయిల వెంట తిరుగుతూ పులిహోర కలిపే బ్యాచ్‌ని.. అయితే ఈ పులిహోర కలిపే యువతకి.. ఏదో ఒక రోజు పిల్లకాటు తప్పదనే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు తమ రోజు సమయంలో 70 శాతం అలా పులిహోర కలపటానికే కేటాయిస్తున్నారంట! టీనేజర్లు ఆ ముచ్చట్లకు.. సమయం అంతా తమకు తెలియకుండా కోల్పోతున్నారు. తమ కెరీర్‌లోనూ వెనకబడి పోతున్నారు. తమ విలువైన సమయాన్ని దేనికి ఎంత సేపు కేటాయించాలో తెలియక సతమతమవుతున్నారు. మీరూ చెక్ చేసుకోండి మరి పులిహోర బ్యాచ్‌లో ఉన్నారో లేదో ...!
ఇవి కూడా చదవండి:
అక్రమ సంబంధం ఉన్నట్లు తేలితే.. జాబ్ ఊడిపోయినట్లే.. కొత్త నిబంధన