Viral: ఈ చికెన్ లెగ్ పీస్ తినాలంటే అదృష్టం ఉండాలి .. ఎందుకంటే?

by Prasanna |
Viral: ఈ చికెన్ లెగ్ పీస్ తినాలంటే అదృష్టం ఉండాలి .. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది అందరూ నడిచే రూటులో వెళ్ళరు. మనం ఏం చేసినా కొత్తగా ఉండాలంటూ వేరే రూటులో నడుస్తుంటారు. ముఖ్యంగా, బిజినెస్ లో ఇది ఎక్కువగా ఫాలో అవుతారు. ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. మార్కెట్ లో తెలిసిందే కదా .. మనం కొనుగోలు చేసే వస్తువులు కొనే ముందు ఒకలా .. తర్వాత వేరేలా ఉంటుంది. ఈ మధ్య బిజినెస్ వాళ్ళు కొత్త రూటును ఎంచుకుంటున్నారు.. ముఖ్యంగా ఫ్యాషన్‌, ఫుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివి బాగా ఫాలో అవుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్తవి ఎంచుకుంటున్నారు. సోషల్‌ మీడియలో వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు హల్చల్ చేస్తూనే ఉంటాయి.

తాజాగా ఓ వీడియోను అందరూ షాక్ అవుతున్నారు.. అసలు దీనిలో ఏముందంటే .. మనం చూసే ముందు వరకు చికెన్‌ లెగ్‌ లా ఉంది .. ఒక్కసారి దాని కట్ చేయగానే కేక్ కనిపించింది. అప్పుడు అర్ధమైంది ఇది చికెన్‌ లాంటిది .. కానీ చికెన్ కాదు ఒక ఒక కేక్‌ అని తెలిసింది. diyacakesit అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. తందూరి చికెన్‌ షేప్ లో కేక్‌ను తయారు చేసి కస్టమర్ల కోసం పెట్టారు. అయితే, దాని మీద కలర్ వేసి బాగానే కవర్ చేసారు.. ఇక దీంతో అందరూ .. అబ్బా చికెన్ లాగే ఉంది.. కానీ , కాదు మీరు మోసపోకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed