- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Viral video: కోతి చేష్టలు అని ఊరికే అనరు.. ఈ వీడియోలో ఏం చేశాయో చూడండి!

దిశ, వెబ్ డెస్క్: అల్లరికి కేరాఫ్ అడ్రస్ కోతులు (Monkeys). అందుకే పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే కోతి (Monkey) పనులు చేయొద్దంటూ తిట్టడం వింటుంటాం. నిత్యం సోషల్ మీడియాలో కూడా కోతులు చేసే అల్లరి పనులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కోతి చేష్టలు అని ఊరికే అనరు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ అసలు కోతులు ఏం చేశాయంటే? మీరే చూడండి.
ఒక నిర్మానుషమైన ప్రదేశంలో కొన్ని కోతులు కూర్చుని ఉన్నాయి. అక్కడే ఒక కర్రకు చక్రం జాయింట్ చేసి ఉంది. ఇక దానిపైకి ఒక కోతి ఎక్కి ఆడుకోవాలనుకుంది. కానీ, ఇంతలో మరో చిన్న కోతి పిల్ల వచ్చి ఆ వీల్‌పైకి ఎక్కింది. వెంటనే మొదట ఎక్కిన కోతి ఆ చక్రాన్ని స్పీడ్‌గా తిప్పి కిందకి దూకేసింది. దీంతో చిన్న కోతి పిల్ల చక్రంతో పాటే గుడ్రంగా తిరిగింది. ఇది చూసి అక్కడున్న కోతులన్నీ కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇక ఆ చక్రం తిరగటం స్లో అవ్వటంతో ఆ కోతి అందులోంచి కిందకి దూకేసింది. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఊరికే అనలేదు కోతి చేష్టలు అని pic.twitter.com/0Xrj1YBcsd
— ismailbhaii (@atheisttindiann) March 13, 2025