Leopard : బాబోయ్.. కరీంనగర్‌ టౌన్‌లో చిరుత పులి సంచారం (వీడియో)

by Bhoopathi Nagaiah |
Leopard : బాబోయ్.. కరీంనగర్‌ టౌన్‌లో చిరుత పులి సంచారం (వీడియో)
X

దిశ బ్యూరో కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిరుత పులి వీడియో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ కంగారు పెట్టించింది. వాట్సప్, ఫేస్ బుక్ లలో జిల్లా వాసులు అఫ్ లోడ్ చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి సాగిన చిరుత పులి చర్చా తెల్లవార్లు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతూ చర్చకు వచ్చింది. అయితే ఆ చిరుతపులి వీడియోలో కనపడుతున్న ప్లై ఓవర్ బ్రిడ్జి కరీంనగర్‌కు సంబంధం లేనప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్ చల్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed