- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Guinness Record: గడ్డం, మీసాలు పెంచి గిన్నిస్ రికార్డుకెక్కిన మహిళ
by Prasanna |

X
దిశ, వెబ్ డెస్క్: గడ్డం, మీసాలు పురుషులకు ఉండటం సహజం. కానీ ఓ మహిళ గడ్డం , మీసం పెంచి గిన్నిస్ రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన 74 ఏళ్ల వివియన్ వీలర్ అనే మహిళకు హైపర్ ట్రైకోసిస్ సిండ్రోమ్ కారణంగా గడ్డం , మీసం వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండు అవుతుంది. ఈమె పుట్టినప్పటి నుంచి ఆమె తండ్రి చిన్న అమ్మాయితో అసౌకర్యంగా ఉన్నాడు. ఇక అప్పటి నుంచి తక్కువగా చూసి ఆమెను అడ్డుపెట్టుకొని సైడ్ షోలకు పంపించి డబ్బు సంపాదించేవాడు. లిటిల్ వివియన్ ఐదు సంవత్సరాల వయస్సులోనే చిన్న చిన్న షోలలో పని చేసింది. మొదటి సారి షేవింగ్ చేసుకున్న తర్వాత పొడవుగా పెంచి రికార్డు సృష్టించింది.
- Tags
- Guinness Record
Next Story