- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > వైరల్ / ట్రెండింగ్ > ‘గులాబీల జాతర’ సాంగ్‌కు దీప్తి సునైనా డ్యాన్స్.. చింపేసిందిగా..! (వీడియో)
‘గులాబీల జాతర’ సాంగ్‌కు దీప్తి సునైనా డ్యాన్స్.. చింపేసిందిగా..! (వీడియో)
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది అమ్మాయిలు తెలుగు పరిశ్రమల్లో పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయారు. అయితే, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో వెలుగులోకి రావడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకున్నారు. అందులో ఫేమస్ యూట్యూబర్ దీప్తి సునైనా ఒకరు. గ్లామర్‌తో పాటు యాక్టింగ్, డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న ఈ పిల్ల సెన్సేషన్ అయింది. అయితే, ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించినా సోషల్ మీడియా ద్వారా మజాను పంచుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా దీప్తి ఓ సూపర్ వీడియో షేర్ చేసింది. ఇందులో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘గులాబీల జాతర’ అనే సాంగ్‌కు దీప్తి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/gao4P_8BaOU
Next Story