- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > లైఫ్ స్టైల్ > వైరల్ / ట్రెండింగ్ > Bill Gates: రోడ్డు సైడ్ చాయ్ తాగిన ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్.. డాలీ చాయ్‌వాలా హంగామా! (వీడియో వైరల్)
Bill Gates: రోడ్డు సైడ్ చాయ్ తాగిన ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్.. డాలీ చాయ్‌వాలా హంగామా! (వీడియో వైరల్)

X
దిశ, వెబ్‌డెస్క్: అపర కుబేరుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నాగ్‌పూర్‌లో సందడి చేశారు. ఈ మేరకు ఆయన రోడ్డు సైడ్ టీ స్టాల్‌తో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన డాలీ చాయ్‌వాలాతో ఫొటోలు దిగాడు. అనంతరం బిల్‌గేట్స్ ‘ఏక్ ఛాయ్ ప్లీజ్..’ అంటూ డాలీకి ఆర్డర్ ఇచ్చాడు. దీంతో అతడు ఏమాత్రం తడుముకోకుండా ఓ స్పెషల్ టీ తయారు చేసి ఆయన చేతికిచ్చాడు. ఆ వీడియోలో బిల్‌గేట్స్ గాజు గ్లాస్‌లో టీని ఆస్వాదించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ షేర్ చేయగా.. ఆ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Bill Gates collaborating with Dolly Chaiwala is the most unexpected collaboration I've ever seen. 😭😭 pic.twitter.com/JvYXct93m8
— Prayag (@theprayagtiwari) February 28, 2024
Next Story