- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఖీ భాయ్ బాస్ బర్త్‌డే.. ట్రెండింగ్ ఇన్ ఇండియా
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక కేజీఎఫ్-2 కోసం కోలివుడ్, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూసేలా చేశాడు. దీనికి ముఖ్య కారణం హీరో పాత్ర.. ఆ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ మాత్రమే. ఈ రోజు ఆయన ప్రస్తావన ఎందుకంటే.. జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇది కాస్తా ట్విట్టర్‌లో ట్రెండ్‌గా మారింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సలార్ వంటి భారీ ప్రాజెక్టులకు ప్రశాంత్ దర్శకత్వం వహిస్తుండడంతో.. #KGFChapter2 #YashBOSS #Salaar #Prabhas అనే హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
Advertisement
Next Story