- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ బిల్లుతో పారదర్శకత పెరుగుతుంది..
by Shyam |
X
దిశ,వెబ్ డెస్క్: వ్యవసాయ బిల్లులపై రైతులతో అవగాహన సమావేశాలను ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. మార్కెట్ యార్డులో ఏ సమస్యలున్నా సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ బిల్లులో మార్కెట్ యార్డు తొలగించాలని చెప్పలేదని తెలిపారు. మార్కెట్ యార్డులను విస్తరించడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకునే అంశం మాత్రమే ఈ బిల్లులో పేర్కొన్నామని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టం పూర్తిగా అమలైతే రైతులు రోడ్డు ఎక్కే అవసరం ఉండదని ఆయన తెలిపారు. నూతన వ్యవసాయ చట్టంతో పారదర్శకత పెరుగుతుందని అన్నారు.
Advertisement
Next Story