- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దిశ ఎఫెక్ట్.. వికలాంగులపై దురుసుగా ప్రవర్తించిన ఉద్యోగి బదిలీ..

X
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వికలాంగులు అనేక సమస్యలపై గురువారం వినతి పత్రం సమర్పించడానికి ఆర్డీవో ఆఫీస్‌కి చేరుకున్నారు. ఆ సమయంలో ఆర్డీవో లేనందున ఛాంబర్ ఎదుట ఉన్న అటెండర్ నరేష్ వారిపై కనీసం జాలి చూపకుండా కొట్టడానికి ప్రయత్నించి మెడ పట్టుకొని గెంటేసిన వార్త గురువారం ‘దిశ’లో ప్రచురించబడింది.
ఈ ఘటనపై స్పందించిన ఆర్డీవో స్వర్ణలత పూర్తి విచారణ చేపట్టి వికలాంగులపై దురుసుగా ప్రవర్తించిన నరేష్‌ను ఆలపెళ్లికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story