- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దేశవ్యాప్తంగా రైళ్లు బంద్
by Shamantha N |

X
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో మార్చి 22వ తేదిన దేశవ్యాప్తంగా రైళ్ల సేవలను నిలిపివేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో రైళు సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 2400 ప్యాసింజర్ ట్రైన్లు, 1300 ఎక్స్‌ప్రెస్, ఇంటర్ సిటీ రైళ్లు షెడ్లకు పరిమితం కానున్నాయి.
TAgs: Train services, canceled, sunday, india, janta curfew
Next Story