- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రెండు బ్రిడ్జిలను పరిశీలించాకే రాకపోకలు !
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతికి చాదర్‌ఘాట్, ముసరాంబాగ్ బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని, వాటిని పరిశీలించాకే రాకపోకలను పునరుద్ధరిస్తామని మూసీ రివర్ బోర్డు ఛైర్మన్ సుధీర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మూసీ నది మొత్తం డ్రోన్‌తో చిత్రీకరిస్తున్నామని పేర్కొన్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్నందున మూసీ ఉధృతంగా ప్రవహిస్తుందన్నారు. వర్షాలు తగ్గాక మూసీ నదికి ఇరువైపుల పటిష్టమైన రేలింగ్ నిర్మాణం చేపడుతామని స్పష్టం చేశారు.
Advertisement
Next Story