- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నో మాస్క్.. ట్రాఫిక్ పోలీసుకు రూ. 2వేల జరిమానా
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలందరూ మాస్కు ధరించి, కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు, వైద్యులు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాస్క్ ధరించని వారికి ఫైన్లు కూడా వేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని పూరీ జిల్లాలో మాస్క్ ధరించని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు రూ. 2వేల జరిమానా విధించారు అధికారులు. పూరీలోని బడాదండా గ్రామంలో మాస్క్ ధరించకుండా ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు అతనికి జరిమానా విధించారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
On being brought to our notice, we have fined our own Traffic constable ₹2000 for not wearing mask. And he, as a responsible citizen has paid. Wear Mask always; Or Pay the fine. There is no alternative@DGPOdisha @odisha_police @cmo_odisha @SRC_Odisha @SecyChief @Puri_Official pic.twitter.com/obnlr7GbAE
— Puri Police (@SPPuri1) April 13, 2021