- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ట్రాక్టర్ బోల్తా: యువ రైతు మృతి
by Shyam |

X
నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ తిరగబడి యువ రైతు చనిపోయాడు. తద్దూరు మండలం పాపకల్లు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆంజనేయులు అనే రైతు పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Next Story