- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కిరాణా షాపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
by Sumithra |

X
దిశ, వెబ్ డెస్క్: ట్రాక్టర్ అదుపు తప్పి కిరాణా షాపులోకి దూసుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పటాన్ చెరు మండలం రుద్రారంలో శనివారం ఓ ట్రాక్టర్ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న కిరాణా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నట్లు సమాచారం.
Next Story