- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రాక్టర్-బైక్ ఢీ.. ఒకరు మృతి
by Shyam |

X
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి-జగదేవ్‌పూర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, బైక్ ఢీ కొనడంతో.. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జగదేవ్‌పూర్‌కు చెందిన ఎండీ రుక్మిద్దీన్‌గా పోలీసులు గుర్తించారు.
Next Story