- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాజీ ఎంపీ ఎల్లయ్యకు నివాళి
by Shyam |

X
దిశా కోదాడ: మాజీ ఎంపీ ఎల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎల్లయ్య సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. ఎల్లయ్య ఐదుసార్లు సిద్దిపేట నుంచి.. ఒకసారి నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గెలిచారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కంపాటి శ్రీను, ఎస్కే బాగ్దాద్ ముస్తఫా, ధన మూర్తి, కర్రి సుబ్బారావు, కుడుముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Next Story