తెలంగాణకు ఆ ఛాన్స్ ఉంది.. జాగ్రత్త!

by  |
తెలంగాణకు ఆ ఛాన్స్ ఉంది.. జాగ్రత్త!
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Next Story

Most Viewed