నేడు కేబినెట్ భేటీ.. టాపిక్ ఏంటంటే..?

దిశ, వెబ్ డెస్క్: నేడు ఉదయం 10.30 గంటలకు ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో సరిహద్దు, కరోనా కట్టడి, లాక్ డౌన్ తోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ సంబంధించి పలు రంగాల నిబంధనలకు ఆమోదం తెలిపే అవకాశముంది.

Advertisement