- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో ఈ గేట్లను ఓపెన్ చేయనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అక్టోబర్ 29 వరకు నీటిని విడుదల చేయనున్నారు.
Next Story