- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల సమావేశం
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: నేడు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల సమావేశం జరగనుంది. ఈ భేటీలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందంపై జరిగే అవకాశం ఉంది. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులను లక్షా నాలుగు వేల కిలోమీటర్లు తిరగనిచ్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించింది. ఏపీ సర్వీసులు 371కి తగ్గించగా.. తెలంగాణ 70 సర్వీసులు పెంచుకుంది. లాక్డౌన్ కారణంగా మార్చి 23వ తేదీన ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.
Next Story