నేడు ఆ ప్రముఖ వ్యక్తి బర్త్ డే

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ వ్యక్తి, మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, క్రికెటర్లు, ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన క్రికెట్ ఆడిన ఫొటోలు, ఇతర ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆ విషయాలను గుర్తు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement