నేడు జరిగే కార్యక్రమాలు

by Shyam |
నేడు జరిగే కార్యక్రమాలు
X

నేడు జరిగే కార్యక్రమాల గురించి..

1. జీతాల విషయమై నేడు సీఎస్ ను ఉద్యోగ సంఘాల నేతలు కలవనున్నారు.
2. వలస కూలీలకు సంబంధించి నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది.
3. నేటి నుంచి పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానున్నది!

Next Story

Most Viewed