- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
by Ramesh Goud |

X
నేడు ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. కేజ్రీవాల్‌తో పాటు మరికొందరు నేతలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆప్ సర్కార్ పారిశుద్ధ్య కార్మికులను ఆహ్వానించింది. దీంతో 50 మంది వీఐపీయేతరులు కేజ్రీవాల్‌తో పాటు వేదికను పంచుకొనున్నారు.
Next Story