- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఇవాళ్టి కేసులెన్నంటే ?
by srinivas |
X
దిశ వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా కోసులు స్లోగా పెరుగుతున్నాయి. నిన్నటి సంఖ్యతో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,608 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,27,650కు పాజిటివ్ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఆరు మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 13,970 మంది మృతి చెందారు. ఇంకా ఏపీ వ్యాప్తంగా మొత్తం 15,119 యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 19,98,561 మంది రికవరీ అయ్యారు.
Advertisement
Next Story