- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇవాళ్టి IpL మ్యాచులు..

X
దిశ, వెబ్‌డెస్క్ :
CSK vs RCB : 3.30pm
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడునున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇరు జట్ల మధ్య ఐపీఎల్ 44వ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే చెన్నై జట్టు వరుస ఓటములతో ప్లేఆఫ్స్ ఆశలు కోల్పోగా.. బెంగళూరు జట్టు వరుస విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది.
RR vs MI : 7.30pm
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు గెలుపుకోసం ఉవ్విళ్లురుతున్నాయి. ఇప్పటికే ఆర్‌ఆర్ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను వదులుకోగా.. ముంబై జట్టు వరుస విజయాలతో తన దూకుడును కొనసాగిస్తోంది.
Next Story