- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బీజేపీలోకి సింధియా ముహూర్తం ఫిక్స్..
by Ramesh Goud |

X
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ అస్థిరత్వానికి కారణమవుతున్న జ్యోతిరాదిత్య సింధియా.. నేడు మధ్యాహ్నం 12:30కి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సింధియా కమలం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.
tags: bjp, congress, jyothiraditya, scindia, afternoon, jp nadda,
Next Story