- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భూపాలపల్లిలో మరో 5 పాజిటివ్ కేసులు
by Shyam |

X
దిశ, భూపాలపల్లి: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.తాజాగా భూపాలపల్లి జిల్లాలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న నలుగురికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. చిట్యాల మండలం నవాబ్ పేట్‌లో కూడా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డీఎంహెచ్‌వో సుధార్ సింగ్ ధృవీకరించారు.
Next Story