- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగరంలో ఇవాళ ఒక్కరోజే 3,772 యాంటిజెన్ పరీక్షలు
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటిజెన్ టెస్టులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి చేపడుతున్న పరీక్షల్లో భాగంగా ఇప్పటివరకు 20,935 మందికి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తెలిపారు. వీరిలో 3,467 మందికి పాజిటివ్, 17,468 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. పాజిటివ్ రేటు 17 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజే జిల్లాలోని 80 యూపీహెచ్సీలలో కరోనా నిర్ధారణ కోసం 3,772 మందికి యాంటిజెన్ పరీక్షలు చేయగా 656 మందికి పాజిటివ్, 3126 మందికి నెగిటివ్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
Advertisement
Next Story