- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫార్మాకంపెనీని అడ్డుకుంటాం.. రైతులకు అండగా ఉంటాం’
by Sridhar Babu |
X
దిశ, ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్ర సర్కారుకు వ్యతిరేక పోరాటం చేసినందుకు అక్రమంగా కేసులు పెట్టారని బీజేపీ మండల అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న 15 మంది రైతులు, ఈరోజు ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరు కావడం జరిగింది. రైతులపై ఇలాంటి 100 కేసులు పెట్టినా ఫార్మాను అడ్డుకుంటామని, ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోర్టుకు హాజరైన బీజేపీ యాచారం మండల అధ్యక్షులు, తాండ్ర రవీందర్, గోగెకర్ రమేష్, కోడూరు రామనాధం, నీలం రమేష్, కొండాపురం నాగరాజు, వెంకట్ రెడ్డి, పల్లపు నరేష్, సంగెం శ్రీనాథ్, నేనవత్ శ్రీకాంత్, పంగ వినోద్ రెడ్డి, గోవర్ధన్, రాజు, శంకర్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు కొంత మంది మద్దతు దారులు వచ్చారు.
Advertisement
Next Story