ముగ్గురు హతం.. ఎక్కడో తెలుసా..?

by Shamantha N |
ముగ్గురు హతం.. ఎక్కడో తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: తెల్లవారు జామున భద్రతా దళాలు.. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని పోషియాన్ జిల్లా తుర్క్ వాంగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న భద్రతా దళాలు మంగళవారం తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు.

Advertisement

Next Story