సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

by Shamantha N |
సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దుల్లో కాల్పుల మోత మరోసారి కలకలం రేపింది. జమ్ము కశ్మీర్‌లోని సోపోర్‌లోని గుండ్ బ్రాత్ ఏరియాలో భారత భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కదలికలతో అప్రమత్తమైన ఆర్మీ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.

Next Story

Most Viewed