- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతం

X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని ఎల్‌వోసీ దగ్గర ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వైపు నుంచి ఎల్‌వోసీ గుండా సోమవారం తెల్లవారుజామున మనదేశంలోకి చొచ్చుకువచ్చే యత్నం చేస్తున్న కొందరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఉగ్రవాదులను అడ్డుకునేందుకు ఉపక్రమిస్తుండగా కలాల్ గ్రామ సమీపంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లోనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Next Story