- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముగ్గురు పిల్లలను ఆదుకున్న కోమటిరెడ్డి
by Shyam |
X
దిశ, సూర్యాపేట: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ముగ్గురు అనాథ పిల్లలను ఆదుకున్నారు. మద్దిరాల మండలం ముకుందపురం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురి పిల్లల పేరు మీద ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అలాగే పిల్లల జీవనానికి మరో రూ. 50,000 అందించారు. ముగ్గురి పిల్లల చదువు బాధ్యతలను తానే చూసుకుంటానని వారి మేనమామకు ఫోన్‌లో భరోసా ఇచ్చారు.
Next Story