విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో ముగ్గురు మృతి

by srinivas |
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో ముగ్గురు మృతి
X

విశాఖలోని ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. దాదాపు 100 మందికి పైగా వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. కాగా, గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన ఎలా జరిగిందని ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Tags: gass leak, three deads, LG polymors, vishaka, ap news

Advertisement

Next Story