- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అతివేగానికి ముగ్గురు బలి
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్ : బైక్ చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన విశాఖలోని మాకవరపాలెం పి.పి అగ్రహారం వద్ద చోటు చేసుకుంది. అతివేగంగా రావడంతో బైక్ చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో హేమంత్ (15) అక్కడిక్కడే మృతి చెందగా అనీశ్, హర్షిత్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతులు మాకవరపాలెం వాసులుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story