చౌటుప్పల్‌లో మూడు కరోనా కేసులు

by Shyam |
చౌటుప్పల్‌లో మూడు కరోనా కేసులు
X

దిశ, మునుగోడు: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మూడు కరోనా కేసులు నమోదైనట్టు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. 28 మంది పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి తెలిపారు. బయటి వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story