- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హీరో జగపతిబాబు సోదరుడికి బెదిరింపులు

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్రకుమార్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఒకే నెంబర్ నుంచి ఇప్పటివరకు 25సార్లకు పైగా ఫోన్‌కాల్స్ వచ్చాయని సమాచారం. గుట్టల బేగంపేట స్థలం విషయంలో శ్రీనివాస్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. భూ వివాదంలో తగ్గకుంటే నిన్ను, నీ కుమారుడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని గురువారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో యుగేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story