- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పోలింగ్ ప్రారంభం.. ఆ ప్రాంతాల్లో మధ్యాహ్నం గం. 1.30 వరకే

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఏజెన్సీ గ్రామాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించి.. అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు.
Next Story