- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమైనా ఏం కాదు…
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్:
చాలా చోట్లా అసెంబ్లీ ఎన్నికలే జరగలేదని మంత్రి ఆదిమూల సురేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి రెండు చోట్లా ఆలస్యమైనా ఏంకాదని ఆయన అన్నారు. ఓ విద్యా సంవత్సరం కోల్పోతే విద్యార్థులు ఎంత నష్టపోతారో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై ఈసీకి అంత తొందర ఎందుకని ఆయన అన్నారు. బాధ్యతాయుతంగా తాము పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
Next Story