- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెండు ఏటీఎంల్లో చోరికి యత్నం..
by Sumithra |

X
దిశ,వెబ్‌డెస్క్: నెరేడ్‌మెట్‌లో ఉన్న రెండు ఏటీఎంల్లో చోరీకి దుండగులు యత్నించారు. నెరేడ్‌మెట్ క్రాస్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంల్లో చోరికి గుర్తు తెలియని దుండగులు యత్నించారు. దుండగులు ఏటీఎంను పాక్షికంగా ధ్వంసం చేశారు. కాగా ఏటీఎంలలో డబ్బులు పోలేదని పోలీసులు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Next Story