- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మహబూబ్‌నగర్‌లో వైన్ షాపులో చోరీ
by Shyam |

X
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పట్టణం న్యూటౌన్‌లోని గోకుల్ వైన్స్‌లో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు షాపు వెనక వైపు నుంచి గోడ బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న షాపు యజమానులు అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీగా మద్యం చోరీకి గురైందని యజమానులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tags: theft, wine shop, police investigation, mahabubnagar
Next Story