- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భక్తులతో కళకళలాడుతున్న యాదాద్రి..

X
దిశ. యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఆదివారం కార్తీక మాసం కావడం తో భక్తుల తో కిటకిటలాడుతోంది. రాష్ట్రం లో నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. కార్తీక దశమి కావడంతో వ్రతాలు, కార్తీక దీపారాధనలో భక్తులు పాల్గొంటున్నారు. ఆలయ భద్రత దృష్ట్యా, భక్తులు రద్దీ ఉండటం తో కొండపైకి వాహనాల అనుమతి ఇవ్వటం లేదు పోలీసులు.
Next Story