డబ్ల్యూహెచ్‌వో బృందం కీలక వ్యాఖ్యలు

by Shyam |
డబ్ల్యూహెచ్‌వో బృందం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ పుట్టుకపై చైనాలోని వుహాన్‌ నగరంలో అధ్యయనం చేస్తున్న డబ్ల్యూహెచ్‌వో బృందం కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తిని కనుక్కోవడం అసాధ్యమని, పేషెంట్ జీరోను ఎన్నటికీ కనుక్కోకపోవచ్చునని వెల్లడించింది. వుహాన్ నగరంలోని మాంసం మార్కెట్ కేంద్రంగా కరోనా ఇన్ఫెక్షన్లు ప్రబలడానికి గల కారణాలను డబ్ల్యూహెచ్‌వో బృందం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది.

Advertisement

Next Story