- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్ న్యూస్.. బద్వేల్ ఉప ఎన్నికకు టీడీపీ దూరం

X
దిశ, వెబ్ డెస్క్: బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ నిర్ణయించింది. పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇవ్వడంతో తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటున్నట్లు టీడీపీ పేర్కొన్నది. అయితే, ఇందుకు సంబంధించి ఆదివారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. బద్వేల్ లో పోటీ చేయాలా.. వద్దా అనే అంశంపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అయితే, ఇప్పటికే బద్వేల్ నుంచి తప్పుకున్నట్లు జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story